వైరల్ అవుతోన్న చైతన్య-శోభితల ఫంక్షన్ వీడియో..! 23 d ago

featured-image

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి వేడుకలుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గురువారం చైతన్య-శోభితలకు మంగళస్నానాలు చేయించారు. వీరి ఇద్దరికి ఒకేచోట ఈ వేడుక‌ను నిర్వహించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4న రాత్రి 8:13 నిమిషాలకు ఘనంగా జరగనుంది. బ్రాహ్మణ సాంప్రదాయంలో దాదాపు 8 గంటలు చైతన్య - శోభితల పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD